Mahendar reddy
442 views
రాజధాని అమరావతిలో తొలిసారిగా జరిగిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, చీఫ్ సెక్రటరీ గారు స్వాగతం పలికారు. .......... #RepublicDay202 #NaraLokesh #PawanKalyan  #ChandrababuNaidu  #AndhraPradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳