భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ శైలి డీప్ మెరూన్ బంధేజ్ పగడి ధరించి కార్తవ్య పథ్‌లో పాల్గొన్నారు. యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు ఉర్సులా వాన్ డెర్ లేన్, ఆంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు, మొదటిసారి ఈయూ దళాలు పెరేడ్‌లో పాల్గొన్నాయి. పరేడ్‌లో ఆపరేషన్ సిందూర్ ఆయుధాలు, బ్రహ్మోస్, అకాశ్ మిస్సైళ్లు, సాంస్కృతిక పథకాలు, వందే మాతరం 150 ఏళ్ల వార్షికోత్సవం ప్రదర్శించబడ్డాయి.
#modi #sharechat #news