𝟯𝟮𝟰 🎻 రౌడీ అల్లుడు
చిలుకా క్షేమమా....
కులుకా కుశలమా...
తెలుపుమా....🎻
𝗠𝗼𝘃𝗶𝗲 : రౌడీ అల్లుడు
𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : సిరివెన్నెల
𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : SP బాలు & చిత్రా
💛.....................................💛
🕺..చిలుకా క్షేమమా....
కులుకా కుశలమా...
చిలుకా క్షేమమా.....
కులుకా కుశలమా....
తెలుపుమా....ఆ..ఆ..ఆ..ఆ
..ఆ ఆ ఆ .....ఆ ఆ ....
💃..సఖుడా సౌఖ్యమా...
సరసం సత్యమా....
పలుకుమా...ఆ..ఆ..ఆ..ఆ
..ఆ ఆ ఆ .....ఆ ఆ .....
╭══════════════💜═╮
🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥
╰═💜══════════════╯
🕺..నడిచే నాట్యమా....నడుము నిదానమా.....
పరువపు పద్యమా....ప్రాయం పదిలమా...
💃..నడిపే నేస్తమా...నిలకడ నేర్పుమా......
తడిమే నేత్రమా.....నిద్దుర భద్రమా......
ప్రియతమా....ఆ..ఆ..ఆ..ఆ
..ఆ ఆ ఆ .....ఆ ఆ .....
🕺..చిలుకా క్షేమమా....
కులుకా కుశలమా......
💃..సఖుడా సౌఖ్యమా......
సరసం సత్యమా......
🕺..తెలుపుమా....ఆ..ఆ..ఆ..ఆ
..ఆ ఆ ఆ .....ఆ ఆ .....
╭══════════════💜═╮
🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥
╰═💜══════════════╯
💃పిలిచా బాదుషా.....పరిచా మిసమిస....
పెదవుల లాలసా ....పలికే గుసగుస......
🕺తిరిగా నీదెశా....అవనా బానిసా
తాగా నీ నిషా..నువు నా తొలి ఉషా.....
🕺ప్రియతమా....ఆ..ఆ..ఆ..ఆ
..ఆ ఆ ఆ .....ఆ ఆ .....
╭══════════════💜═╮
🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥
╰═💜══════════════╯
💃సఖుడా సౌఖ్యమా
🕺మ్మ్
💃సరసం సత్యమా
🕺ఆహ్హా హ
🕺చిలుకా క్షేమమా
కులుకా కుశలమా.....
💃పలుకుమా.....ఆ..ఆ..ఆ..ఆ
..ఆ ఆ ఆ .....ఆ ఆ ....
🤎 ....................................🤎
#telugu song lyrics #తెలుగు సాంగ్స్ లిరిక్స్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝