Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
675 views
8 days ago
#🙏🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా 🌹🙏 #హరిహరపుత్ర ఆపద్బాంధవ స్వామియే శరణం #మీకు మీ కుటుంబ సభ్యులకూ భోగి మరియు సంక్రాతి పండగ శుభాకాంక్షలు # #🙏శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి🕉️ #🔱🙏శ్రీ అయ్యప్ప స్వామి 🙏🔱 🕉️ 🪔🙏🏻🌺🌿🌺🌿🌺🙏🏻🪔 🕉️ లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ | పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ || విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ | క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ || మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ | సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || అస్మత్కులేశ్వరం దేవమ్ అస్మచ్ఛత్రు వినాశనమ్ | అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ || పాండ్యేశవంశతిలకం కేరళే కేలివిగ్రహమ్ | ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || 🙏🏻 *ఓం స్వామియే శరణం అయ్యప్ప* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅 🔥 *భోగి పండుగ శుభాకాంక్షలు* 🔥