Babai Fans
2.4K views
8 hours ago
రాజధాని అమరావతిలో తొలిసారిగా జరిగిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, చీఫ్ సెక్రటరీ గారు స్వాగతం పలికారు/.............  #RepublicDay2026 #NaraLokesh #PawanKalyan  #ChandrababuNaidu  #AndhraPradesh #🫡వందేమాతరం థీమ్‌తో రిపబ్లిక్ డే 🇮🇳