అంబేద్కర్ కోనసీమ జిల్లా
రాజోలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో భయాందోళనలు....
ఉత్పత్తిలో ఉన్న బావి ఆగిపోవడంతో వర్క్ అవర్ రిగ్గుతో పనులు చేస్తుండగా ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగబడిన క్రూడ్ తో కూడిన గ్యాస్...
గ్రామంలోకి చొచ్చుకొస్తున్న పొగ మంచు మాదిరి గ్యాస్....
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్