💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *ఆశీర్వాదముల వెనుక నీవు పరిగెత్తడం కాదు నిన్నే నీ దేవుడు మీ కుటుంబానికి నీ బంధువులకు నీ రక్తసంబంధికులకు నీ కులస్తులకు నీ గ్రామానికి నీ దేశానికి నీ సంఘానికి ఆశీర్వాదకరముగా మారుస్తున్నారు* 👈
🤝 *నీవు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు అని నీవు నమ్ముతావో అటువంటి గొప్ప కార్యాలు నీ దేవుడు నీ జీవితంలో జరిగిస్తారు...* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝
#✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@