అమెరికాకు ఊహించని షాకిచ్చిన ముఖేష్ అంబానీ..! ఆ దేశం నుంచి చమురు కొనుగోలు..
అమెరికా ఆంక్షలు, బెదిరింపులు ఉన్నప్పటికీ రిలయన్స్ రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తోంది. ఫిబ్రవరి నుంచి రోజుకు 150,000 బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేస్తోంది. అంతకుముందు US మినహాయింపుతో రోస్నెఫ్ట్ డీల్‌ను పూర్తి చేసింది.వెనిజులా నుంచి కూడా చమురు కొనుగోలుకు ప్రయత్నిస్తోంది.