💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
🇮🇳 *HAPPY REPUBLIC DAY*🇮🇳
👉 *యేసయ్య మన కొరకు పరలోక భాగ్యమును దైవత్వమును తన రక్తాన్ని తన ప్రాణాన్ని అర్పించిన వాడు ఈరోజు నీకు ఏమి కావాలో ఏ సమయంలో ఏమి ఇవ్వాలి. నీకంటే నిన్ను సృష్టించిన నీ పరలోకపు తండ్రి కి బాబుగా తెలుసు ఆయన సమస్తమును అనుగ్రహించువాడు.* 👈
🤝 *యేసయ్య సమస్తమును ధారాళముగా అనుగ్రహించే గొప్ప దేవుడు...* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝
#✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@