Anjali
497 views
#🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #andhrapradesh మంత్రి లోకేష్ చొరవతో అథ్లెట్ యర్రాజీ జ్యోతికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం. అంతర్జాతీయ వేదికలపై ఏపీ కీర్తిని చాటిన అగ్రశ్రేణి అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత యర్రాజీ జ్యోతిని ప్రభుత్వం ఘనంగా గౌరవించాలని నిర్ణయించింది. ఆమె సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగా, విశాఖపట్నంలో 500 చదరపు గజాల నివాస స్థలాన్ని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు, ఆమె డిగ్రీ పూర్తి చేసిన అనంతరం అర్హతను బట్టి రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్–1 హోదాలో ఉద్యోగం కల్పించేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. #APSupportsJyothiYarraji #IdhiManchiPrabhutvam #JyothiYarraji #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh