Narayana Rao Ganteda
420 views
Clip_Carnival_All in one
~Follow for more~ ఈ మన సనాతన ధర్మం Channel ని (Clip Carnival All in One)చూస్తూ ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరునా ధన్యవాదములు 🙏అయితే ఈ ఛానెల్ ముఖ్య ఉద్దేశం ప్రతి రోజు ఒక ప్రత్యేక హిందూ దేవుడికి సంబంధించిన భక్తి పాటలు ఈ మన ఛానల్ లో ప్రతి రోజూ తప్పకుండా మేము ఈ క్రింది దేముళ్ళ యొక్క You Tube Shorts ని రూపొందించి మీ ముందుకు తీసుకొని రావడం తో పాటు, భవిష్యత్తులో మంచి విషయాలు మరియు కామెడీ కి సంబంధించిన వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొని రాబడును. కావున ప్రతి ఒక్కరూ ఇది మన ఛానెల్ అనుకొని subscribe చేసుకొని ఆదరించి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాము.🙏 1) ఆదివారం - శ్రీ సూర్య నారాయణ మూర్తి 2) సోమవారం - ఈశ్వరుడు 3) మంగళవారం - హనుమంతుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి 4) బుధవారం - స్వామి అయ్యప్ప, శ్రీ కృష్ణ 5) గురువారం - శ్రీ మహావిష్ణువు,షిరిడి సాయిబాబా
https://youtube.com/@mana_sanatana_dharmam?si=RfVrHZgu-1cx-1A5 #🎶భక్తి పాటలు🔱