Sąíkűmąŕ $@i
6.9K views
*నష్టాలను తెలిపే గడియారాన్ని ఎప్పుడైనా చూశారా?* * ‘మన లక్ష్యం జీరో యాక్సిడెంట్స్‌’ పేరుతో తెనాలి ఆర్టీసీ బస్టాండ్‌లలో ఒక పెద్ద గడియారం ఉంది. దీంట్లో సమయాలకు బదులు నెలల పేర్లు ఉంటాయి. ఏ నెలలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయో.. వాటి వల్ల జరిగిన నష్టాలను తెలియజేస్తూ గణాంకాలు పొందు పరిచి వాటి వద్ద సూచికలు ఏర్పాటు చేశారు. #news #sharechat