TNTUC
459 views
మహా పాపం నిజం.. తిరుమల లడ్డూ కల్తీ కేసులో కిలాడీ ప్లాన్ వేసిన "జగన్ కల్తీ ముఠా".. తాము కొనుగోలు చేసిన కెమికల్స్ నెయ్యి తయారీలో వాడాం అనే అనుమానం రాకుండా, తప్పుడు ఇన్వాయిస్ లు సృష్టించి, ఆ కెమికల్స్ వేరే కంపెనీకి ట్రాన్స్పోర్ట్ చేసినట్టు రికార్డులు సృష్టి.. ఎంక్వయిరీలో అవన్నీ ఫేక్ ఇన్వాయిస్ లు అని, నెయ్యి తయారీలో కెమికల్స్ వాడారని స్పష్టం.. #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #ShameOnYouJagan #AntiHinduJagan #StopHurtingHindus #🏛️పొలిటికల్ అప్‌డేట్స్