#చ రిత్రలో నే డు✍️🥇🏆
🤔!!మయబొమ్మ మాయబొమ్మా
మట్టిలోన కలిసేబొమ్మా!!
మధమెక్కి ఆడీనాదిరా ఈమాయబొమ్మ!
మటుమాయ మాయీనాదిరా ఈమాయ
బొమ్మ//మాయబొమ్మ మయబొమ్మ//
1)!!ఆగమాగం జేసి బొమ్మా
అంత నాదని మోగినాదీ!!
అస్తికాస్త తీసుకపోలేదూ ఈమాయబొమ్మ !
తనదేహం కొంచబొలేదూ ఈమాయబొమ్మ
//మాయబొమ్మ మాయబొమ్మ//
2)!!ఎప్పుడుంట నానుకున్నది
నాకుముప్పు లేదనుకున్నదీ!!
మురిపించి మూలా బడెరా ఈమాయ
బొమ్మ !
ముడ్తలాయి కూలిపాయెరా ఈమాయ
బొమ్మ//మాయబొమ్మ మాయబొమ్మ//
3)!!అందలంభు ఎక్కుతాననీ
ఎంతగానో కలలూ గన్నదీ!!
కాళ్లుచేతులంకారాయెరా మాయబొమ్మది!
కాటిలోన కాలీపాయెరా ఈమాయబొమ్మ
//మాయబొమ్మ మాయబొమ్మ//
4)!!మాధవయని పలుకలేదూ
మాహత్ములాదరి జేరగలేదూ!!
!!తాటికొండ భోథురాజేశూ నరసింహ
యోగినీ!!
సేవభాగ్యం అడ్గినాడయ్యా శ్రీగురు దేవుని
//మాయబొమ్మ మాయబొమ్మ//
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔