పినాకపాణి🌹
పినాకం అనేది సాధారణ ధనస్సు కాదు.
అది బ్రహ్మాండ శక్తి.
అది శివుడి సంకల్పంతో
కర్మలను కూడా మార్చగలదు.
శివుడు ధనస్సు ధరిస్తాడు అంటే —
అతను మనలను చంపడానికి కాదు,
మన లోపాలను నాశనం చేసి మనను రక్షించడానికి
అది మనలోని
అహంకారం
అజ్ఞానం
పాపబుద్ధి
అధర్మం మీదే.
రుద్రుడు మన లోపాలను కాల్చి
మనను శుద్ధి చేయడానికి ఆయుధం ధరిస్తాడు.
#ట్రెండింగ్ #భక్తి #సోమవారం # 🕉️🔱(సొమ)ఓం నమఃశివాయ #వైరల్