👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
571 views
3 days ago
ఇప్పుడు మగాడు ఎక్కువగా కుంగిపోతున్నాడు. డబ్బు కోసం కాదు… డబ్బుకంటే ఎక్కువగా ఆడదే ఆలోచనలో. తన విలువ ఏంటో మర్చిపోయి, ప్రేమ పేరుతో ఆత్మగౌరవాన్ని మెల్లగా చంపుకుంటున్నాడు. ఒకప్పుడు బాధ్యతల భారంతో వంగిన మగాడు… ఇప్పుడు అనుమానాల భారంతో విరిగిపోతున్నాడు. తల తీసి కాళ్ల దగ్గర పెట్టడానికి కూడా వెనకాడడం లేదు. అంతలా దిగజారి పోతున్నాడు ఈరోజు మగాడు. ఆమె చిరునవ్వు కోసం తన శ్రమను తక్కువ చేసుకుని, తన స్వప్నాలను తాకట్టు పెట్టి, “ఉండిపోతే చాలు” అనే భయంతో అవమానాన్నీ ఒప్పుకుంటున్నాడు. ఇది ప్రేమ కాదు… ఇది బానిసత్వం. ఇది వినయం కాదు… ఇది బలహీనత. తల వంచడం గొప్పదే… కానీ తలే లేనట్టు జీవించడం ఏ మగాడికీ గౌరవం కాదు. మగాడు పడిపోవడం పేదరికంతో కాదు… తన విలువను తానే వదిలేసిన రోజే అసలు పతనం మొదలవుతుంది. #💗నా మనస్సు లోని మాట #sad reality of life😔 #sad reality 💔 #sad reality 😔 #sad reality