@ విజ్జి @
872 views
28 days ago
శివయ్యా నీ నామము... నీ రూపం... స్మరణం... ఇవే నా మనసుకు పరిచయం... నిత్యం నీ రూపదర్శనంతో రోజంతా గడుస్తుంది... అనునిత్యం నీ నామ స్మరణమే నా దినచర్య... తండ్రీ శ్రీశైల మల్లికార్జున............... శరణు శరణు శ్రీశైల మల్లికార్జున నీ పాదపద్మములకు #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status