కృష్ణ చైతన్యం 💓💖🙏
772 views
19 days ago
*ఒక పని లేదా బాధ్యతను మోసం చేసే వ్యక్తితో #📙ఆధ్యాత్మిక మాటలు #భగవద్గీత కలిసి పని చేసినప్పుడు.*✒️🌏 అతను తప్పు చేస్తాడు కానీ బయటకు వచ్చే పేరు మనదే. ఎందుకంటే బాధ్యత మన చేతుల్లో ఉంది తప్పు అతని చేతుల్లో ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. మన మంచితనాన్ని కవచంలా వాడుకుంటాడు మన ధర్మం, మాట, సహనం అన్నిటినీ తన రక్షణకు వాడుకుంటాడు. మనమే అతనికి షీల్డ్ అవుతాం. *చిన్న తప్పును చిన్నదిగానే వదలకూడదు* చిన్న తప్పు పట్టించుకోకపోతే అది పెద్ద అపవాదుకు దారి తీస్తుంది. *భగవద్గీత ప్రకారం అధర్మాన్ని సహించడమే ఇంకొక అధర్మం.*