డిప్యూటీ సీఎం తనయుడు అకీరానందన్‌పై AI డీప్‌ఫేక్ వీడియో.. నిందితుడు అరెస్ట్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ లక్ష్యంగా చేసుకుని తయారు చేసిన ఏఐ (AI) ఆధారిత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ కావడంతో రంగంలోకి దిగిన కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లో వేశారు. అకీరా నందన్ పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి..