Telugu Raithu
548 views
వైవీ సుబ్బారెడ్డి గారి పీఏ గా చెప్పబడుతున్న చిన్న అప్పన్నతో నాకు ఎలాంటి సంబంధం లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం శుద్ధ అబద్ధం.. సిట్ రిపోర్ట్‌లోని 49, 50 పేజీలలో చిన్న అప్పన్న పేరు స్పష్టంగా ఉంది. ఆయన ఏపీ భవన్‌లో స్పెషల్ లైజన్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. #TirumalaladdooKalteeNijam #AntiHinduJagan #JaganMahaPapamNijam #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్