Share🙏🏻
388 views
2 months ago
*దీపావళి పండగ శుభాకాంక్షలు..* మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻👍🏻 వెలుగుజిలుగుల చిమ్మే టపాసులంట.. ఇంటింటా చిన్నా పెద్దా సంబరమంట.. తారాజువ్వ, చిచ్చుబుడ్ల వెలుగులంట.. అదే దీపాల వెలుగుల ‘దీపావళి’ పండగంట నరకాసుర వధతో చెడుపై గెలిచిన మంచికి గుర్తుగా సంబరాలు చేసుకుంటూ.. లక్ష్మీదేవికి పూజ చేసి ఇంటింటా దీపాలు వెలిగించుకుని చేసే పండుగ.. అందరికీ శుభాలు కలిగించే పండగ దీపావళి. టపాసులతో వెలుగులు విరజిమ్మినట్టే ప్రతి ఇంటా ఈ దీపావళి శుభాలు కలిగించాలని అందులో మేముండాలనేది మెగా అభిమానులుగా మా ఆకాంక్ష. మేము ఆరాధ్య దైవంగా భావించే శ్రీ చిరంజీవిగారు ,మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ రాంచరణ్ గారు , శ్రీ నాగబాబు గారు ఇతర కుటుంబసభ్యులకు సినీ జీవితంలో విజయాలు అందిరావాలని మెగాభిమానులుగా మనసారా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻🙏🏻 ఆంధ్రప్రదేశ్. కృష్ణాజిల్లా 521301 గుడివాడ రూలర్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు🙏🏻🙏🏻🙏🏻 మీ మిత్రులు రవికుమార్. Ravikumar 🙏🏻🙏🏻💐💐 *అఖిల భారత చిరంజీవి యువత* #🙆 Feel Good Status