888SAGAR
7.3K views
మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలంలోని ఎడుపాయల ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ఆలయంలోని గర్భగుడి పైకప్పును వరద నీరు తాకింది. #🔴ఉగ్రరూపం దాల్చిన నదులు..హెచ్చరికలు జారీ #📢ఆగష్టు 20th అప్‌డేట్స్📰 #📽ట్రెండింగ్ వీడియోస్📱