T.SAMBA SIVA RAO
10.9K views
4 days ago
#🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 🌿🌼శ్రీ గీతా జయంతి శుభాకాంక్షలు🌼🌿 *కన్నయ్యా*🦚🦚 *నీవు గీసిన గీతలో నన్ను ఉండనీ* *నీవు చూపిన గీతనే నన్ను నడవనీ* *నీవు చెప్పిన గీతతో నిన్ను చేరనీ* *ఎంత వాత్సల్యం లేకపోతే* *మానవ జాతి ఉన్నతికి* *భగవద్గిత అందించావు* 🙏🏻 *నీవు గీసిన గీత నీవు నడిపిన బాట* *నీవు తెలిపిన భగవత్గీత* *మానవజాతికి అతిగొప్ప వరము*🌹 *గీతలో* 🌼🌼 *భగవంతుని చేరే మార్గము మాత్రమే కాదు* *జీవనపయణంలో ఎదురయ్యే* *ప్రతి సమస్యకు సమాధానము లభిస్తుంది*🪷🪷 *ఆత్మీయులకు గీతా జయంతి శుభాకాంక్షలు*💐💐