నా💝అమ్మే👩‍👦నా కనిపించే 🙏దైవం💝
10.4K views
2 months ago
#😰ప్రముఖ నటుడు ఆత్మహత్య చేసుకొని మృతి బాలీవుడ్ యువ నటుడి ఆత్మహత్య బాలీవుడ్ యువ నటుడు సచిన్ చాంద్వడే (25) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని జల్గావ్లో తన ఇంట్లో ఈనెల 23న ఆయన ఉరి వేసుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తర్వాత మరో ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఈ నెల 24న చనిపోయారు. 'జంతారా సీజన్2'తో సచిన్ ఫేమస్ అయ్యారు. ఆయన నటిస్తున్న 'అసుర్వన్' మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది. సూసైడ్కు కారణాలు తెలియాల్సి ఉంది.