👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
789 views
1 months ago
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే । హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ॥ #🙏 శ్రీ లక్ష్మీదేవి కటాక్షం 🔱🏵️ #🔱లక్ష్మీదేవి కటాక్షం #శ్రీ లక్ష్మీదేవి కటాక్షం #🔱 శ్రీ లక్ష్మీదేవి కటాక్షం