INSTALL
శ్రీnivas
447 views
•
14 days ago
నువ్వు నా కనుల ముందు నుండి వెళ్ళిపోయినా నా కంటిపాపలో జాబిల్లిలా నిలిచే ఉంటావు....!!! 🌹🌿 నీవు అలా పలకరించి వెళ్ళిపోయినా నీ మాటల పరమళం నా మనస్సును అంటి పెట్టుకునే ఉంటుంది....!!! 🌹🌿 ఏకాంతవేళలో నీ తలపుల పారిజాతాలు రాలిపడుతున్నా నా మనసు పూదోటలో ఆ పారిజాతాలు పరిమళిస్తూనే ఉంటాయి....!!! 🌹🌿 నేను భావ కవిత్వ సముద్రంలో ఈదుతున్నా.... నీకు చెప్పాల్సిన ఆణిముత్యాల్లాంటి మాటల కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నా.....!!! 🌹🌿 #💌 ఫీల్ మై లవ్ #💝 నీకై ప్రేమతో... #❤️లవ్ కోట్స్✍🏼
15
13
Comment

More like this

🆂🅸🆅🅰
#💝 నీకై ప్రేమతో...
12
15
🌱🎋🎼🇰𝐚𝐧𝐧𝐚😘🍃👣❁🖤🎵
#💖తెలుగు లవ్ వీడియోస్ 📽️
84
81
🌱🎋🎼🇰𝐚𝐧𝐧𝐚😘🍃👣❁🖤🎵
#💖తెలుగు లవ్ వీడియోస్ 📽️
58
63
na bava na prapancham( m.v)
#💌 ఫీల్ మై లవ్
14
17
🕊️♥⁠╣⁠[⁠-Maxwell-⁠]⁠╠⁠♥🕊️
#💔హార్ట్ బ్రేక్ స్టేటస్
13
19
ALL IN ONE CHANNEL
#📹30సెకండ్స్ వీడియోస్
43
83
❦★𝔸𝓂𝓂𝓤 ★❦
#📽ట్రెండింగ్ వీడియోస్📱
12
23
Rohith devarapalli
#💌 ఫీల్ మై లవ్
491
610
🦋❤️🍀𝒷𝓊𝒿𝒿𝓲𝒶𝓂𝓂𝒶 🍀❤️🦋
#💌 ఫీల్ మై లవ్
589
423
Rohith devarapalli
#💌 ఫీల్ మై లవ్
27
42