P.Venkateswara Rao
404 views
2 months ago
#జనరల్ నాలెడ్జ్ 🤓 అసలు హోమ్ వర్క్ ని కనిపెట్టిందెవరో #మీకు తెలుసా 🤔❓ ఇటలీకి చెందిన రాబర్టో నెవిలిస్ అనే టీచర్.. తన విద్యార్థుల్ని శిక్షించాలనుకున్న ఆయన.. ఆ పిల్లలు ఇంట్లో కూడా ఖాళీగా ఉండకుండా హోంవర్క్ పేరుతో పని ఇచ్చాడట.. అలా 1905 నుంచి ఈ హోంవర్క్ అందుబాటులోకి వచ్చింది..🤔