ఒక్క సినిమా కోసం, ఒక హీరో 5 సంవత్సరాలు తన జీవితం మొత్తాన్ని రిస్కులో పెట్టి సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేసి, తెలుగు సినీ పరిశ్రమ అంటే ఏంటో ఇతర దేశాలకు మన సత్తా చూపించి, పాన్ ఇండియా సినిమా అనే కాన్సెప్ట్ నీ, తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తే 🤙🏻😎
దానికి కొందరూ పెట్టిన పేరు లాటరీ 😔 #😍డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్#🤩నా ఫేవరెట్ హీరో🤩#prabhas#darling#prabhas darling