Raghu Guddti
1.4K views
#😇My Status #✌️నేటి నా స్టేటస్ #భగత్ సింగ్ #bhagat singh birthday దాస్య శృంఖలాల విముక్తికై ఉరికంబమెక్కి ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష రగిలించిన చైతన్య దీపిక షహీద్ భగత్ సింగ్ జయంతి శుభాకాంక్షలు ..💐