ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి దృశ్యాలు మనకు ఎలా కనిపించవు
కంచి క్షేత్రంలో పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీ లింగం..
పుణ్యక్షేత్రం కథ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి పెద్ద తుఫాన్ వస్తుంది అందరూ కొట్టుకుపోతూ ఉంటారు..
స్వామి మీద ప్రేమతో ఎక్కడ తుఫాను తాకిడికి స్వామి వెళ్ళిపోతారు అని తల్లి స్వామిని గట్టిగా పట్టుకుని ఉంటుంది కామాక్షి అమ్మ..
నాకు తెలిసిన స్టోరీ అమ్మ భారతి స్వామి దర్శనం కంచి వెళ్తే కూడా ఇంత అద్భుతంగా చూడలేము మనము ఇంత గొప్ప దర్శన భాగ్యం కలిగించిన ఆ దేవదేవుడికి నమస్కారం.. 🙏🌹🙏
#🔱పార్వతీ పరమేశ్వరులు 🙏#🙏పార్వతీ పరమేశ్వరులు🔱#శివపార్వతులు 🔱🚩#మా పార్వతీ పరమేశ్వరులు 🙏🏻🙏🏻#🙏🌺 కంచి కామాక్షి దేవి అమ్మవారు🌺🙏