m.krishnareddy
8.8K views
2 months ago
ఐదో టీ20 రద్దు.. సిరీస్ భారత్ కైవసం భారత్- ఆస్ట్రేలియాతో చివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 4.5 ఓవర్లలో 52 రన్స్ చేసింది. ఈ క్రమంలోనే వర్షం మొదలైంది. దీంతో ఆట సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. తొలి టీ20 కూడా వర్షం వల్ల రద్దు కాగా రెండో మ్యాచులో ఆసీస్.. మూడు, నాలుగో టీ20ల్లో భారత్ విజయం సాధించింది. #🏏వర్షం కారణంగా మ్యాచ్ రద్దు: భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది #🆕Current అప్‌డేట్స్📢 #🗞️నవంబర్ 8th ముఖ్యాంశాలు💬