YSRCP Congress Party
1.2K views
🚨 #TDPAntiFarmers ఇప్పటికే అరటి..మామిడి..పొగాకు..మిర్చి రైతులను నిండా ముంచేసిన చంద్రబాబు ఇప్పుడు పత్తి రైతులపై పగబట్టారు..ఇటీవల వర్షాలకు పత్తి పంట తడిసిపోయింది. దీంతో అది అమ్ముకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఇటు ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూసి వారిని వారి ఖర్మానికి వదిలేసింది. #CBNFailedCM #TDPBetraysFarmers #SadistChandraBabu#endoftdp