Hai my friends and followers,and family members, good morning దీపావళి పండుగ శుభా కాంక్షలు,🎉🎉ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🏻
భగవంతునితో జీవించటమే విద్య. భగవంతుని కోసం జీవించటము సేవ. భగవంతునిలో జీవించటము నిజమైన ఆధ్యాత్మికత. భగవంతుడు మన ఇంట, వెంట, జంట, కంట ఉన్నారు. ఆయన మన హృదయంలోనే ఉన్నాడన్న ఒక్క విషయం మనం గ్రహించినట్లయితే ఇక అంతా అద్భుతమే. భయమే ఉండదు. ఆనందమే ఇదంతా కేవలం మన ఆలోచనలో కాదు, నిజమైన అనుభవంగా మార్పు చెందాలి. భగవంతుణ్ణి మన హృదయంలో నిలిపి ఉంచే అనుబంధం కలిగించేది ప్రార్థనే. ప్రార్థనే మన బలం. భగవంతుడుమనహృదయంలో ఉన్నాడనే విశ్వాసముతో మనం ప్రార్థన చేసినా, భజన చేసినా అది ఒక గొప్ప యజ్ఞంగా మారిపోయి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. T, Ramani mani ⭐
#🌅శుభోదయం #📸నా ఫోటోగ్రఫీ #🏞 ప్రకృతి అందాలు #ధనత్రయోదశి శుభాకాంక్షలు 🙏🌹 #📷నైట్ ఫోటోగ్రఫీ