GOVIND RATHOD NAIK
563 views
మన ఆరాధ్య దైవం శ్రీ భగవాన్ సత్య సాయి బాబా 100 వ పుట్టినరోజు సందర్బంగా ఈరోజు మా ఊరు కదిరి మండలం పట్నం పంచాయతీ ఏటిగడ్డ తాండలో సంత్ శ్రీ సేవాలాల్ మారియమ్మ గుడి దగ్గర అధ్యాత్మిక గురువు అయిన శ్రీ సత్య సాయి బాబా వారి ఫొటో ప్రేమ ఆవిష్కరణ అలాగే ఏటిగడ్డ తండా ప్రజలందరి సహకారం తో B.గోవింద్ నాయక్ సాయికుమార్ నాయక్ తీరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది జై సాయిరాం జై జై సాయిరాం.... 🕉️ఓం సాయిరాం🕉️🥥🥥🥥 🙏🙏🙏👏👏👏💐💐💐🌺🌺.... #🚩జై భజరంగబలి💪 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕అయోధ్య రామమందిరం🙏 #🌅శుభోదయం #📑దేశభక్తి కవితలు✍