Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
3.6K views
1 months ago
#ఓం నమశ్శివాయ 🙏 హరే కృష్ణ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏శ్రీ గోమాతాయై నమః🙏 #ఓం నమః శివాయ# హర హర మహాదేవ శంభో శంకర#శ శివ శివ శంకర# హర హర శంకర# భక్తి పాట# భక్తి స్టేటస్# 🕉️🕉️🕉️ #ముక్కోటి దేవతలు గోమాత తల్లికి, పార్వతీ పరమేశ్వరులు కి, శరణం శరణం శరణం #🙏శివపార్వతులు #భక్తి ప్రపంచం🙏🙏ఓం నమ శివాయ🙏🙏 🕉️ 🪔🙏🏻🌺☘️🌺☘️🌺🙏🏻🪔 🕉️ నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ | నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యామ్ || నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ | నారాయణేనార్చితపాదుకాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యామ్ || నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ | విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యామ్ || నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ | జంభారిముఖ్యైరభివందితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 🙏🏻 *ఓం శశిశేఖరాయ నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅

More like this