నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు: APSDMA
AP: 'దిత్వా' తుఫాను ప్రభావంతో నేడు పలు జిల్లాలకు APSDMA భారీ వర్షసూచన చేసింది. ప్రకాశం, NLR, KDP, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. GNT, బాపట్ల, పల్నాడు, KNL, NDL, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ.. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది
#📰ఈరోజు అప్‌డేట్స్ #🗞️నవంబర్ 29th ముఖ్యాంశాలు💬