బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
638 views
1 months ago
మన తెలుగు భాషకు గౌరవమిద్దాం,తేనే కంటే తియ్యనైనా,దేశభాష లందు తెలుగు లెస్స గా ఖ్యాతి పొందిన మన భాషను బ్రతికించుకునేందుకు మన వంతుగా అవిరళ కృషి సల్పుద్దాం,ఇలాంటి గొప్ప వ్యక్తుల,స్వామీజీల మాటలను అలకిద్దాం! జయ జయహో తెలుగు భాష! #తెలుగు భాష గొప్పతనం