డా.గంగు మన్మధరావు
655 views
#📰ఈరోజు అప్‌డేట్స్ నరసన్నపేట: డిగ్రీ కళాశాలలో మానవ హక్కుల దినోత్సవం నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ మానవ హక్కుల దినోత్సవం బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దాడ లత మాట్లాడుతూ.. ఐక్య సమితి మానవ హక్కుల ప్రకటనతో ప్రపంచ ప్రజలందరికీ సమానత్వ భావన కలిగిందని అన్నారు. మానవులందరూ స్వేచ్ఛ, స్వాతంత్రజీవనం, మత స్వేచ్ఛ హక్కులు ఐక్యరాజ్య సమితి చార్టర్లో రూపొందించబడ్డాయని తెలియజేశారు. వైస్ ప్రిన్సిపల్ శాంతి హేమ్, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #🤝మానవ హక్కుల దినోత్సవం🗽 #🗞ప్రభుత్వ సమాచారం📻