Manohar Reddy
579 views
1 days ago
##GoodByeBabu #CBNPaniAyipoyindhi #YSJaganAgain #ysjagan వైయస్‌ఆర్‌సీపీ హయాంలో శ్రీవారి ఆస్తుల్ని రక్షించాం.. ఎంతో మంది హృద్రోగ బాధిత చిన్నారుల ప్రాణాలూ కాపాడాం దేవుడికి సంబంధించిన ఏ ఆస్తి అన్యాక్రాంతం కానివ్వలేదు.. శ్వేతపత్రంతో నిజాయతీ చాటుకున్నాం ఈ ఏడాదన్నరలో లడ్డూపై ఫేక్ ప్రచారం తప్ప ఒక్క మంచి పని అయినా @ttdevasthanams ఆధ్వర్యంలో చేయించావా @ncbn.official ? #ysjagancares💙