#📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢
*ముమ్మిడివరం - ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...*
ముమ్మిడివరం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి లోకి వెళ్లేందుకు వీలు లేకుండా ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది మోటార్ సైకిల్ ఆసుపత్రికి లోపలికి వెళ్లే ప్రధాని ద్వారం అడ్డుగా బళ్ళుపెట్టడంతో *ఆసుపత్రికి వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు..*
దీనిపై సమర్ధ అధికారులు స్పందించి రోగులు వెళ్లేందుకు సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼