Mohan
16.7K views
2 months ago
#గాంధీ జయంతి శుభాకాంక్షలు🙏 #❤I love my India❤ #🎼దేశభక్తి గీతం #mahatma gandhi #🇮🇳 మన దేశ సంస్కృతి 🇮🇳🙏🌺💪మన దేశాన్ని స్వాతంత్య్రం వైపు నడిపించి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి గాంధీ...అతడిని గౌరవిద్దాం,స్మరించుకుందాం... ఎల్లప్పుడూ సత్యం, అహింసను సమర్థించి సార్వభౌమదేశం కోసం పోరాడటానికి భారతీయులను ఒక్కచోట చేర్చిన గొప్పవ్యక్తి గాంధీ ... గాంధీ జయంతి నాడు మహాత్మా గాంధీ మనకు అందించిన బాటలో పయనిస్తూ ఆయనని స్మరించుకుంటూ సత్కరించుకుందాం గాంధీ జయంతి శుభాకాంక్షలు🌺🙏🌺