వంట పాడైంది వంటవాడు చెప్పాడు గిన్నెలు మార్చమని!
మళ్ళీ వంట పాడైంది, వంటవాడు చెప్పాడు సరుకులు వేరేచోట తెమ్మని!
మళ్ళీ వంట పాడైంది, ఈసారి వంటవాడు వంటకు వాడే నీళ్లు మార్చాలి అన్నాడు!
మళ్ళీ వంట పాడైంది, ఈసారి వంటకు వాడుతున్న స్టవ్ మార్చమని చెప్పాడు, వంటవాడు!
వంట పాడవుతునే ఉంది కానీ ఎవరికి ధైర్యం చాలట్లా వంటవాడిని మార్చమని చెబుదామంటే!
#హహహ #హహహ😃😅😂🤣😄 #😁జోక్ అఫ్ ది డే😅 #JOKE OF THE DAY 😂😂🤣🙂 #joke of the day....😋😋😋😋😋