కలెక్టరేట్‌కు కూడా నీళ్ళు ఇవ్వలేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం.
హైదరాబాద్ నగరంలో ఉన్న కలెక్టరేట్‌లో గత పది రోజులుగా అత్యవసరాలకు, భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు.
సెటిల్మెంట్లు, దందాలు, వసూళ్లలో బిజీగా ఉండి, పాలనను గాలికొదిలేసిన స్కాంగ్రెస్ దొంగలు.
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్#👨💼కె. టీ. రామారావు#📰ఈరోజు అప్‌డేట్స్#💪పాజిటీవ్ స్టోరీస్