Pasupulla Pullarao
564 views
3 months ago
Pasupula Pullarao...8929291603... రకరకాల సమస్యలతో బాధపడుతున్నట్టు ఉన్న మానవాళి సమస్య గురించి కాకుండా పరిష్కారం గురించి మాత్రమే ఆలోచించడం మొదలు పెట్టాలి... అందువలన సబ్కోన్సియస్ మైండ్ కి పాజిటివ్ ఆలోచనలను ఫీడింగ్ ఇచ్చినట్లు అవుతుంది... సబ్కాన్సియస్ మైండ్ కి దేని గురించి ఫీడింగ్ ఇస్తే దాని గురించి మాత్రమే చేస్తుంది... కొంత వింతగా విచిత్రంగా ఉన్నా అదే నిజంగా నిజం... అనారోగ్యంగా బాధపడేవారు అరోగ్య అలోచనలు, ఆర్ధిక సమస్యల తో ఇబ్బంది పడేవారు సిరిసంపదలు అలోచనలు, అవ మానలతో బాధపడే వారు కీర్తి ప్రతిష్టల అలోచనలు ఇలా ఏదైనా, దేని గురించి అయినా పాజిటివ్ అలోచనలు చేయాలి.. భౌతిక ప్రపంచంలో కొందరు వలన ఇబ్బంది కలగవచ్చు.. ఆ ఇబ్బందులు సమస్యలు కన్నా దారుణంగా ఉంటాయి... అక్కడే కొంత ఎరుకతో ఆలోచించాలి... అలోచనలు అనేవి నీరు లాంటివి... ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని కల్గి ఉంటాయి. అన్నింటికీ మూల కారణం మనస్సే... ఆ మనసును నిలకడగా ఉంచేది సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం. #😃మంచి మాటలు