#నాడు - నేడు!!!
*అనుభవం చెప్పిన పాత పాఠం..*
చంద్రబాబు గారి రాజకీయ జీవితం మొత్తం క్రెడిట్ చోరీలే .. హైటెక్ సిటీతో మొదలై.. నేటికి కొనసాగిస్తూనే ఉన్నారు.
బాబు గారు ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడమే తప్ప స్వతహాగా చేసిన ఒక్క పని అంటే ఒక్కటి కూడా లేకపోవటం ఆయన విజన్ నాయకత్వానికి నిదర్శనం.
అయినా కూడా మా బాబే విజనరీ అని భావించేవారు దాదాపుగా అవసరం అవకాశం అబద్దాల ప్రపంచంలో తూగే వారు తప్ప చదువుకున్న జ్ఞానులెవరు ఆయన్ని అంగీకరించరు..🤔