👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
671 views
29 days ago
పాపం పుణ్యం ,ప్రపంచ మార్గం కష్టం -సౌఖ్యం శ్లేషార్ధాలు ఏమీ ఎరుగని పూవుల్లారా ఐదారేడుల పాపల్లారా మెరుపు మెరిస్తే -వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా శ్రీ శ్రీ ఆ పసిపిల్లల కి మనం ఇప్పుడు ఉన్న ప్రపంచం కంటే .. గొప్ప ప్రపంచం , మంచి జీవితం బెటర్ ఫ్యూచర్ ఉండాలని - ఆరోగ్యం -ఆనందం తో సరదా -సంతోషంతో విద్య -వివేకంతో. .పిల్లలు ఎదగాలని కోరుకుందాం . అందుకు అందరం కాస్త ప్రయత్నిద్దాం . #💗నా మనస్సు లోని మాట #kids #kids world