👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
733 views
4 months ago
నువ్వు ఈ ప్రపంచాన్ని చూసే విధానం, నీ చుట్టూ ఉన్నవారు చూసే విధానం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సముద్రం అడుగున దొరికిన రాయిని చూసి, ఒకరు "ఎంత అద్భుతమైన వజ్రం!" అని అంటారు. కానీ, మరొకరు దాన్ని చూసి "అదేం పనికిరాని రాయి" అని కొట్టిపారేస్తారు. ఆ వస్తువుకు విలువ లేదని కాదు, దానిలోని గొప్పతనాన్ని వారు చూడలేకపోయారంతే. గుర్తుంచుకో... నీ గొప్పతనం, నీ విలువ ఎవరైనా గుర్తించలేకపోతే, అది తగ్గిపోదు, మాయమైపోదు. వాళ్ళు నీలోని విలువను చూడలేకపోయినా, నీ విలువ నీలోనే సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే, నీ విలువ ఎప్పటికీ నీలోనే ఉంటుంది.. వారి చూపులో కాదు. #yes it's true 💯% #💗నా మనస్సు లోని మాట #ఆత్మస్థైర్యం #self confidence #self-confidence