KP@KALIPRASAD
1.6K views
4 days ago
పొన్నూరు రూరల్ ఎస్సై కిరణ్ ను విఆర్ కు పంపిన జిల్లా ఎస్పీ గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ ఎస్సై కిరణ్ బాబును జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం వీఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ రేషన్ బియ్యం వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఆదివారం పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్