SV Graphix - Pixel Soul Studio
777 views
2 months ago
మలేగావ్ లో 3 సంవత్సరాల చిన్నమ్మాయి తో జరిగిన సంఘటన మొత్తం మహారాష్ట్రను, దేశాన్ని కలిచివేసింది. ఈ వీడియో ద్వారా ఆ చిన్నారి కి మనం హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తూ, ఆమెకు న్యాయం చేకూరాలనే కోరుకుంటున్నాం. మన సమాజంలో ప్రతి అమ్మాయి భద్రత మనమందరి బాధ్యత. చుట్టూ ఏదైనా అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు లేదా హెల్ప్‌లైన్ 1098 కు సమాచారం ఇవ్వండి. మన మాటలు #💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️ , మన అవగాహన, మన ఐక్యతే మార్పు తీసుకువస్తుంది. ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ…