Kurupam
7.3K views
4 months ago
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది.. కూటమి ప్రభుత్వం చదువుకునే పిల్లలందరికీ ''తల్లికి వందనం" ఇచ్చింది. పింఛన్లు పెంచింది. ," స్త్రీ శక్తి" మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది, 'దీపం 2.O' ఏడాదికి 3 "ఉచిత గ్యాస్ సిలిండర్లు'' ఇచ్చింది. #Super6SuperHit #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰సెప్టెంబర్ 9th అప్‌డేట్స్📣